News

రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయా? దీనిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.